విజయవాడ: గన్నవరం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఈ ఘటనకు సంబంధించి వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులుగా భావిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో వంశీ వ్యక్తిగత సహాయకుడు