నాగచైతన్య-శోభిత వివాహం: అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా వేడుక

  టాలీవుడ్‌ ప్రముఖ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల వివాహం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం: ‘పుష్ప 2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళ మృతి

హైదరాబాద్, డిసెంబర్ 5: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్బంగా నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సంధ్య థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. అభిమానుల హంగామాలో రేవతి (35) అనే మహిళ మృతి చెందగా,

అల్లు అర్జున్ ఉత్తమ నటుడు, ‘చార్లీ 777’ ఉత్తమ ప్రాంతీయ చిత్రం

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను గురువారం ప్రకటించగా, టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ పుష్పలో తన నటనకు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ఢిల్లీలో ప్రకటించారు మరియు 2021లో విడుదలైన లేదా సెన్సార్ చేసిన చిత్రాలలో ఉత్తమ సినిమాటోగ్రఫీ, నటుడు-నటి మరియు