వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీ అరుదైన విజయాన్ని అందుకున్నారు. ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్ రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిసింది. ఇది గ్రామస్తుల్లో ఆనందోత్సాహాలను నింపింది. విజయానికి గల ప్రయాణం 2019లో ఐఐటీ