డిసెంబర్ నెల ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు ఇప్పుడు ప్రజలకు ఊరటనిచ్చే విధంగా దిగివస్తున్నాయి. శుక్రవారం, డిసెంబర్ 19న, దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మరోసారి తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ నగరంలో 24
అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌లో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేకంగా, ఆర్జీవీ సంస్థకు సంబంధించిన అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన మాట్లాడుతూ, “‘వ్యూహం’ సినిమా ఒకసారి చూసినందుకు రూ. 11 వేలు చెల్లించారని, మొత్తం రూ.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు అమరావతికి రూ.6,800 కోట్ల రుణాన్ని ఆమోదించినట్లు సమాచారం. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా రూ.6,700 కోట్ల