విడుదల 2: విజయ్ సేతుపతి నటించిన యాక్షన్ థ్రిల్లర్”
హైదరాబాద్, డిసెంబర్ 20, 2024: వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన “విడుదల 2” చిత్రం, 20 డిసెంబర్ 2024 న విడుదలై తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, కన్నడ కిషోర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.