సంధ్య థియేటర్ తొక్కిసలాట: కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

హైదరాబాద్‌: ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ బుధవారం పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లిన అల్లు అరవింద్‌, శ్రీతేజ్

తెలంగాణ ప్రభుత్వం దిల్‌రాజుకు కీలక పదవి అప్పగించినది

తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజును మరోసారి గౌరవించినది. ఆయనను తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో దిల్‌ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. దిల్‌ రాజు, అసలు పేరు