తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం: కీలక బిల్లులు, చర్చలకై సన్నాహాలు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఐదు కీలక బిల్లులు, రెండు నివేదికలు సభ ముందు ఉంచుతారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రాముఖ్యతపై సభలో ప్రకటన