తత్కాల్ టికెట్ బుకింగ్ పై టిప్స్: మీకు కన్ఫామ్ టికెట్ ఎలా పొందాలి?

ప్రయాణికుల కోసం రైల్వే శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేసింది. అయితే, కొందరు ప్రయాణీకులు అతి తక్కువ సమయంలో టికెట్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర ప్రయాణాల కోసం తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడం కొంచెం కష్టతరం అవుతుంది. అయినప్పటికీ, కొన్ని మార్గాలను