రాజ్యసభలో నోట్ల కలకలం: కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట లభ్యం

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో సంచలనం సృష్టించే ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 వద్ద రూ.500 నోట్ల కట్ట లభ్యమైంది. ఈ విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించడంతో సభలో