హరీశ్ రావు, కవిత హౌస్ అరెస్ట్: ట్యాంక్ బండ్ వద్ద బీఆర్ఎస్ నిరసనలు రద్దు
హైదరాబాద్, డిసెంబర్ 6: బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) నాయకుల అరెస్టులను వ్యతిరేకిస్తూ ట్యాంక్ బండ్ వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన గులాబీ పార్టీకి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. కీలక నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తూ, నిరసన కార్యక్రమాలను ముందుగానే అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ