హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్: కోచ్‌ల సంఖ్య పెరుగుతోంది
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సంతోషకరమైన వార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మెట్రో కోచ్‌ల సంఖ్యను పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న మెట్రో, రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులకు కూర్చొని ప్రయాణించేందుకు అవకాశం లేకపోతుంది. అయితే, మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని