హైదరాబాద్ లో నోబ్రోకర్ డాట్ కామ్ సేవలు

కస్టమర్-టూ-కస్టమర్ రియల్ ఎస్టేట్ పోర్టల్‌గా ప్రసిద్ధి చెందిన నోబ్రోకర్ డాట్ కామ్ (NoBroker.com) తన కార్యకలాపాలను హైదరాబాద్ నగరానికి విస్తరించినట్టు ఈరోజు ప్రకటించింది. వినియోగదారు-స్నేహిత ప్రణాళికలతో ఇప్పటికే ముంబయ్, బెంగళూరు, పుణే, చెన్నై, మరియు గూర్గావ్‌ లాంటి నగరాల్లో వినియోగదారులను ఆకట్టుకున్న ఈ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ ప్రజల గృహ-అన్వేషణ మరియు సెటిల్మెంట్ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సిద్ధమైంది. గృహ మరియు వాణిజ్య ఆస్తులకు సంబంధించిన అద్దె/కొనుగోలు/అమ్మకం లాంటి లావాదేవీలకు వేదికగా చిరపరిచితమైన ఈ కంపెనీ తన …

హైదరాబాద్ లో నోబ్రోకర్ డాట్ కామ్ సేవలు Read More »