Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

నిధి అగర్వాల్ ‘రాజాసాబ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు

‘రాజాసాబ్’లో నా పాత్రను ఊహించలేరు.. ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చుతుందన్న నిధి అగర్వాల్ టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’, అలాగే ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ చిత్రంలో