మహేష్ బాబు ముఫాసా పాత్రకు డబ్బింగ్.. సితార ఆసక్తికర వ్యాఖ్యలు

హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం “ముఫాసా: ది లయన్ కింగ్”కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు వెర్షన్‌లో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా మహేష్ బాబు కుమార్తె సితార ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. “ముఫాసా” పాత్రకు తన తండ్రి వాయిస్ ఇవ్వడం