Lift Crashes: ఆసుపత్రిలో కుప్పకూలిన లిఫ్ట్.. అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మృతి
మీరట్లో లిఫ్ట్ ప్రమాదం: ప్రసూతి అనంతరం తల్లి మృతి మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రసూతి అనంతరం ఓ మహిళ లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. 30 ఏళ్ల కరిష్మా శుక్రవారం తెల్లవారుజామున కేపిటల్ హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చారు. ఆపరేషన్