అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం – రూ.6,800 కోట్లు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు అమరావతికి రూ.6,800 కోట్ల రుణాన్ని ఆమోదించినట్లు సమాచారం. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా రూ.6,700 కోట్ల