బలపడుతున్న అల్పపీడనం – తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం తమిళనాడు తీరం వైపుకు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం, ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం తీవ్రరూపం దాల్చి పశ్చిమ-వాయువ్య