అసద్ అకృత్యాలు వెలుగులోకి ఖైదీలను పెంపుడు సింహానికి ఆహారంగా ఇచ్చిన అధికారులు

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలనలో జరిగిన అనేక అమానుష ఘటనలు ఒకొక్కటి బయటపడుతున్నాయి. ఆయన పాలన ముగియడంతో, జ్ఞాపకాల్లో నిలిచిన అకృత్యాలు ప్రపంచానికి తెలియజేయబడుతున్నాయి. ఈ నెల 14న, తిరుగుబాటుదారులు సిరియాలోని హమా పట్టణంలో బషర్ అల్‌ అసద్ యొక్క ఇంటెలిజెన్స్ విభాగంలోని కీలక