హైదరాబాద్‌హోటల్ కిచెన్స్‌లో దారుణాలు : ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో సంచలనాలు

హైదరాబాద్ నగరంలో ఆహార భద్రత అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు సంచలనాలకారకంగా మారాయి. డిసెంబర్ 11న మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పలు ప్రసిద్ధ రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో తనిఖీలు జరిగాయి. బెజవాడ భోజనం, మాదాపూర్ ఆరంభం (మిల్లెట్ ఎక్స్‌ప్రెస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్) వంటి ప్రసిద్ధ రెస్టారెంట్లలో