హనీ గ్రూప్‌ ఇండియాలో గ్రేటెస్ట్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రాండ్‌

2018–19 సంవత్సరానికి ఏషియా వన్‌ మేగజైన్, యూఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం ఎంవిపీ కాలనీ, కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ కంపెనీ హనీ గ్రూప్‌ కి ఏషియా వన్‌ మేగజైన్‌ మరియు యూఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ 2018–19 సంవత్సరానికి గాను ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గ్రేటెస్ట్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రాండ్‌ అండ్‌ లీడర్స్‌ 4వ ఎడిషన్‌ అవార్డులు వచ్చాయి. గ్రేటెస్ట్ బ్రాండ్‌గా హనీ గ్రూప్, గ్రేటెస్ట్‌ లీడర్‌గా హనీ గ్రూప్‌ చైర్మన్‌ …

హనీ గ్రూప్‌ ఇండియాలో గ్రేటెస్ట్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రాండ్‌ Read More »