
హైదరాబాద్‌లో విప్రో క్యాంపస్ విస్తరణ: 5000 ఉద్యోగాలకు అవకాశాలు
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు-ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మధ్య జరిగిన సమావేశంలో విప్రో సంస్థ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ విస్తరణకు