గూగుల్ “ఇయర్ ఇన్ సెర్చ్ 2024” లో వినేశ్ ఫొగాట్ అగ్రస్థానం – పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో

2024లో భారతీయులు గూగుల్ లో ఎక్కువగా వెతికిన వ్యక్తుల జాబితాలో ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అగ్రస్థానంలో నిలిచారు. రాజకీయ రంగంలో ప్రవేశించి, వివాదాస్పదంగా మారిన ఈ రెజ్లర్ ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానం సాధించింది. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న