జైపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం: 8 మంది మృతి, 40 మందికి గాయాలు

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అజ్మీర్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో ఒక కెమికల్స్ నింపిన ట్యాంకర్ పేలడంతో, ఆ ప్రాంతంలో ఉన్న 40 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు అధికారులు