
కనీస మద్దతు ధర పెంపు: రైతులకు కేంద్రం శుభవార్త
2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ముడి జనపనార (జ్యూట్) కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 315 మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. తాజా నిర్ణయం ప్రకారం, టీడీ-3