మహబూబ్‌నగర్ జిల్లాలో భూ ప్రకంపనలు – రిక్టర్ స్కేల్‌పై 3.0 తీవ్రత
మహబూబ్‌నగర్: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. కౌకుంట్ల మండలంలోని దాసరపల్లె సమీపంలో మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ ప్రకంపనాలు వచ్చాయని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ భూకంపం తెలుగు రాష్ట్రాల ప్రజలను