మూసీ ప్రాజెక్టుపై డీపీఆర్ మాయ: ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
హైదరాబాద్, డిసెంబర్ 18: మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం అందిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో డీపీఆర్ ఉందని సాక్ష్యాలతో తేల్చిచెప్పినా, అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు డీపీఆర్ లేదని చెప్పడం