Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ కీలక ప్రకటన: ఇండియన్లకు ఉపశమనం

హెచ్‌-1బీ వీసాలు కొనసాగింపు: ట్రంప్ హామీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, హెచ్‌-1బీ వీసాలపై కీలక ప్రకటన చేశారు. నైపుణ్యం, ప్రతిభ కలిగిన వలసదారులను అమెరికా ఆహ్వానిస్తుందని, వీసా విధానంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భారతీయ వలసదారుల ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి.