పుష్ప 2′ మొదటి రోజే రూ. 300 కోట్ల కలెక్షన్! ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన బన్నీ
హైదరాబాద్, డిసెంబర్ 6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాసింది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ. 280 నుంచి రూ.