మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం
ముంబై, డిసెంబర్ 4: మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుదీరింది. భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. శివసేన నేత ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో జరిగిన ఈ అట్టహాస