కూల్‌పాడ్‌ ఇండియా సిఇఒగా ఫిషర్‌

ఛైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు కూల్‌పాడ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా ఫిషర్‌ యువాన్‌ నియమితులయ్యారు. సైయ్యద్‌ తాజుద్దీన్‌ స్థానంలో ఫిషర్‌ను ఎంపిక చేసినట్లు శుక్రవారం ఆ కంపెనీ తెలిపింది. 2008లో కూల్‌పాడ్‌ భారత మార్కెట్లోకి ప్రవేశించిందని, నూతన నియామకం తమ బ్రాండ్‌ను మరింత ముదుకు తీసుకెళ్లడానికి దోహదం చేయనుందని ఆ కంపెనీ అభిప్రాయపడింది. దేశంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. ఇక్కడి మార్కెట్‌లో పెరగడానికి, తమ ఆర్‌అండ్‌డి అభివృద్ధికి ఫిషర్‌ ఎత్తుగడల రోడ్‌మ్యాప్‌ను …

కూల్‌పాడ్‌ ఇండియా సిఇఒగా ఫిషర్‌ Read More »