ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల రివ్యూ: అనర్హులపై వేటు.. సీఎం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పింఛన్ల రివ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం చేపట్టిన ఈ పరిశీలనలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు తేలడంతో, సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పొందుతున్న వారి పట్ల స్పష్టమైన నిర్ణయం తీసుకుంటూ, పింఛన్లను తీసుకోవడానికి అర్హత లేని