సిరియాను తక్షణమే వీడండి: భారత పౌరులకు కేంద్రం హితవు
హైదరాబాద్: సిరియాలో తీవ్ర అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తడంతో భారత విదేశాంగ శాఖ భారత పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసిన అడ్వైజరీలో, సిరియాలో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. అలాగే, తదుపరి నోటిఫికేషన్ వరకు సిరియాకు ప్రయాణం