అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: బీఆర్ఎస్ నేతల నిరసనలు, అరెస్ట్‌లు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు గందరగోళం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదానీ-రేవంత్ దోస్తీపై నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రత్యేకంగా తయారు చేసిన టీ-షర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. “అదానీ రేవంత్ భాయ్ భాయ్”