తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మరొక నాలుగు రోజులు కొనసాగనున్నాయి. ఈ నెల 9న ప్రారంభమైన ఈ సమావేశాలు, వారం రోజుల విరామం తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు, ప్రభుత్వ బిల్లులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)