టీఫైబర్ ప్రాజెక్టు: 8 నెలల్లో గ్రామాల ఇంటింటికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అందరి ఇంటింటికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు, టీవీ, ఫోన్‌ సేవలను 6-8 నెలల్లో అందించే టీఫైబర్‌ ప్రాజెక్టును పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీతోపాటు డిజిటల్‌ సేవలు, టీవీ,