రైతు భరోసా పథకంలో తాజా ముందడుగులు: సంక్రాంతి నుంచి అమలు ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో పెద్ద చర్యకు సిద్ధమైంది. రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగకు ముందుగా అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద సాగులో ఉన్న భూములకు మాత్రమే పంట