
తెలంగాణకు 20 లక్షల ఇళ్లు మంజూరు చేయండి: సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 24: తెలంగాణలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విజ్ఞప్తి