
ఏపీలో జాతీయ రహదారి విస్తరణ: రూ.5,417 కోట్లతో నాలుగు లైన్లపై అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవే 544డిలో విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 219.80 కిలోమీటర్ల రహదారిని నాలుగు లైన్లుగా పెంచేందుకు రూ.5,417 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ విస్తరణలో