
అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం ఆసుపత్రిలో: చిరంజీవి, అల్లు కుటుంబం ఆందోళన
హైదరాబాద్: ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నానమ్మ మరియు రామ్ చరణ్ అమ్మమ్మ అయిన కనకరత్నం (95) ఆరోగ్యం విషమించడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని సమాచారం. అల్లు రామలింగయ్య భార్య అయిన కనకరత్నం ఆరోగ్యం గత