
తెలుగు చిత్రసీమలో ఐటీ దాడులు: మైత్రీ డిస్ట్రిబ్యూషన్ లెక్కల్లో గందరగోళం
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ అధికారులు చేపట్టిన దాడులు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. మూడు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో పుష్ప 2 చిత్రానికి సంబంధించిన లెక్కల్లో అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌పై ఫోకస్ పుష్ప 2