భూప్రకంపనలు – ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో భూమి కంపించిన ఘటన
శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ముఖ్యాంశాలు: శనివారం ఉదయం ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలు రెండు సెకన్ల పాటు కొనసాగి ప్రజలను భయపెట్టాయి. ముండ్లమూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు భయంతో బయటకు