
ప్రముఖ హార్ట్ సర్జన్ డా. కే.ఎం. చెరియన్ కన్నుమూత
ప్రముఖ భారత హార్ట్ సర్జన్ డా. కే.ఎం. చెరియన్ (82) శనివారం రాత్రి కన్నుమూశారు. బెంగళూరులో ఓ పెళ్లికి హాజరైన సమయంలో తలనొప్పి, అస్వస్థతతో బాధపడిన ఆయనను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 11:55 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుమార్తె సాంధ్యా