రాజ్యాంగ పరిరక్షణే నిజమైన దేశభక్తి
భారత రాజ్యాంగంపై సమగ్ర వ్యాసం ప్రధానాంశాలు భారత రాజ్యాంగం 73 ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి ఆధారంగా నిలిచింది. దేశ భద్రత, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మూలవిలువలను సమర్థంగా నిర్వహించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించింది. అయితే, నేడు రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు, అధికారం కోసం రాజ్యాంగ విలువలను