Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి: ప్రశ్నల వర్షం, తాజా పరిణామాలు

బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 6 కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలైన సైఫ్, ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఐదు రోజుల చికిత్స అనంతరం, ఆయన మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి