
హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదం: భారీ మంటలు, యువకుడి ఆచూకీ గల్లంతు
హైదరాబాద్: జనవరి 26 రాత్రి హుస్సేన్ సాగర్ సరస్సులో జరిగిన బాణసంచా ప్రదర్శనలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి, రెండు పడవలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన భారతమాత మహా హారతి కార్యక్రమంలో భాగంగా చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. ముఖ్య