![](https://telugu247.com/wp-content/uploads/2024/12/D5dRMDHh6mebuFXvAcaw-300x169.webp)
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం: కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ దిశగా విచారణ వేగవంతం!
తెలంగాణ రాజకీయ వాతావరణంలో మరో సంచలనానికి దారితీసిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో నిధులు చెల్లించారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (యాంటీ-కరప్షన్ బ్యూరో) విచారణ వేగవంతం చేసింది.