
ప్రముఖ ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రైవేటీకరణకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం ప్రారంభమైనప్పటి నుంచి, ఈ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేబీఎం సంస్థ డిపోల నిర్వహణను చేపట్టటానికి ముందుకొచ్చింది, తద్వారా వరంగల్,