
ఐపీఎల్ 2025 గ్రాండ్ ప్రారంభం: వర్షం ముప్పు, స్టార్ల సందడి
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. అయితే, వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో