
హైడ్రా చర్యలు: ఘట్‌కేసర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
ఘట్‌కేసర్‌లో భారీ కూల్చివేతలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తన చర్యలను ముమ్మరం చేసింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను హైడ్రా అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు. ఈ ప్రాంతంలో నల్లమల్లారెడ్డి