
భారత్-పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం: జెర్సీలపై దేశ పేరుతో వివాదం చెలరేగింది
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి సమయం ఆసన్నమవుతుండగా, భారత్-పాక్ క్రికెట్ బోర్డుల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉండటంతో, టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు ముద్రించడం భారత బోర్డు (బీసీసీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బీసీసీఐ అంతర్జాతీయ